Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి రూ.30 వేలు కోసమే.! 8 d ago

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఈ ఏడాది తొలిలో దాడి జరిగిన ఘటనలో, ముంబయి పోలీసులు బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీపుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్ట్ చేశారు. అతడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, నకిలీ పత్రాలు తయారుచేసేందుకు రూ.30 వేలు డబ్బు అవసరమని చిన్న దొంగతనానికి పాల్పడ్డాడు. సైఫ్ ఇంట్లోకి చొరబడి జేహ్ కేర్ టేకర్‌కు బెదిరింపులు చేశాడు. రూ. కోటి డిమాండ్ చేయగా, సైఫ్ అక్కడికి రావడంతో ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల చార్జీషీట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.